సమంత రూత్ ప్రభు కొన్నాళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా అమెరికాలోని డెట్రాయిట్ లో వీళ్లు చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో మరోసారి వీళ్లపై చర్చ మొదలైంది. మరి అసలు ఎవరీ రాజ్ నిడిమోరు?