Sudarshan theatre in Hyderabad| ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు.. ఎవరి పని ఇది?
- హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఎన్టీఆర్ కటౌట్ కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో కటౌట్ పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అక్కడ ఏం జరుగుతుందో అన్న భయం లోకి అంతా వెళ్లిపోయారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.