Gam Gam Ganesha Pre Release Event| నువ్వు నా ఫ్యామిలీ రా అని ఏ ఆలోచనతో అంది?-rashmika comments at the pre release event of anand deverakonda movie went viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Gam Gam Ganesha Pre Release Event| నువ్వు నా ఫ్యామిలీ రా అని ఏ ఆలోచనతో అంది?

Gam Gam Ganesha Pre Release Event| నువ్వు నా ఫ్యామిలీ రా అని ఏ ఆలోచనతో అంది?

May 29, 2024 11:33 AM IST Muvva Krishnama Naidu
May 29, 2024 11:33 AM IST

  • ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా స్పాట్‌లో పెట్టేశారు. ఏ కోస్టార్ ఇష్టమని అడగ్గా, చివరి రౌడీ బాయ్ అని చెప్పించాడు. అంతేకాకుండా ఈ సందర్భంగా రష్మిక కీలక వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆనంద్ తన ఫ్యామిలీ అనటంతో ఇక రౌడీ బాయ్ తో ప్రేమ రిలీవ్ చేసినట్లు అయ్యింది. గం గం గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ తతంగం అంతా జరిగింది.

More