ప్రభాస్ నుంచి భారీ బడ్జెట్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ రూపుదిద్దుకుంది. జూన్ 15న ఉదయం 3.30 గంటల నుంచి అమెరికాలో ఆదిపురుష్ షోస్ మొదలు కానున్నాయి. ఇందుకోసం టికెట్ల విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి టికెట్ ధరలను కూడా నిర్ణయించారు.