Padma Vibhushan: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. వరించిన పద్మవిభూషణ్‌-megastar chiranjeevi reacts on padma vibhushan award ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Padma Vibhushan: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. వరించిన పద్మవిభూషణ్‌

Padma Vibhushan: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. వరించిన పద్మవిభూషణ్‌

Published Jan 26, 2024 09:28 AM IST Muvva Krishnama Naidu
Published Jan 26, 2024 09:28 AM IST

  • టాలీవుడ్ హీరో మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మ పురస్కారాలకు మెగాస్టార్ ఎంపిక అయ్యారు. చిరంజీవికి పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న చిరు తాజాగా పద్మవిభూషణ్‌ తీసుకోవడంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో చిరంజీవికి పద్మవిభూషన్‌ ప్రదానం చేశారు. దీనిపై స్పందించిన చిరు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

More