Junior NTR Vs Reporters: హిందీ ఫిల్మ్ రిపోర్టర్ల ప్రశ్నలు.. జూనియర్ ఎన్టీఆర్ మాటలకు గూస్ బంప్స్
- ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గూస్ బంప్స్ మూమెంట్ వచ్చేంది. దేవర సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంది. దేవర లాంచ్ ఈవింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ క్లైమాక్స్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.