Merry Christmas | కత్రినా కైఫ్‌తో కలిసి పని చేస్తానని ఊహించలేదు: విజయ్ సేతుపతి
- హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి పని చేస్తానని ఊహించలేదని నటుడు విజయ్ సేతుపతి అన్నారు. కత్రినాకు చాలా పెద్ద అభిమానిని అని తెలిపారు. కత్రినా కైఫ్-విజయ్ సేతుపతి కలిసి నటించిన మేరీ క్రిస్మస్ ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. నటి కత్రినా కైఫ్‌తో కలిసి పనిచేస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. అందం మీద ఆధారపడి ఎక్కువగా ఏ హీరోయిన్ రానించలేదు.. అవగాహన ఎంతో ముఖ్యం అని అన్నారు. తాను ఆమెతో పని చేస్తున్నప్పుడు ఆ విషయం గమనించినట్లు విజయ్ సేతుపతి పేర్కొన్నారు.