Chiranjeevi Comments On Telugu Film Makers | మన తెలుగు ఆర్టిస్టులు అంటే మనోళ్లకు లోకువ
- మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి సినిమా గురించి, సత్యదేవ్ గురించి గొప్పగా మాట్లాడారు. అలాగే సత్యదేవ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.