National Film Awards 2023 : నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023.. అదిరేలుక్స్ తో అవార్డు గ్రహీతలు-allu arjun alia bhatt and kriti sanon bag best actor actress award ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  National Film Awards 2023 : నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023.. అదిరేలుక్స్ తో అవార్డు గ్రహీతలు

National Film Awards 2023 : నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023.. అదిరేలుక్స్ తో అవార్డు గ్రహీతలు

Oct 18, 2023 09:24 AM IST Muvva Krishnama Naidu
Oct 18, 2023 09:24 AM IST

  • జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వైభవంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకున్నారు. టాలీవుడ్ నుంచి మెుట్ట మొదటిసారి ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ చిత్రానికి అల్లు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ ఈ కార్యక్రమంలో అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.ఇక అల్లు అర్జున్ తోపాటు అలియా భట్, కృతి సనన్ సహా పలువురు అవార్డులు స్వీకరించారు.

More