New liquor policy in Andhra Pradesh 2024 | రూ.99 రూపాయలకే మద్యం..ఇంకా అదిరిపోయే ఆఫర్లు!-ap government has said that they will provide alcohol at low prices ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  New Liquor Policy In Andhra Pradesh 2024 | రూ.99 రూపాయలకే మద్యం..ఇంకా అదిరిపోయే ఆఫర్లు!

New liquor policy in Andhra Pradesh 2024 | రూ.99 రూపాయలకే మద్యం..ఇంకా అదిరిపోయే ఆఫర్లు!

Sep 19, 2024 10:30 AM IST Muvva Krishnama Naidu
Sep 19, 2024 10:30 AM IST

  • నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే మందుబాబులకు అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రి కొలసు పార్థసారథి వివరించారు. 99 రూపాయలకే 180 ఎంఎల్ మద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం నాణ్యత లేకుండా మద్యాన్ని విక్రయించిందని చెప్పారు.

More