సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు - అజెండాలో 'బనకచర్ల' ప్రాజెక్ట్..!
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈనెల 15, 16వ తేదీల్లో పర్యటించనున్నారు. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. బనకచర్లతో సహా పలు ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు.
ఏపీ వైద్యారోగ్యశాఖలో 77 కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే
ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాలు - పరీక్ష తేదీలు ఖరారు, హాల్ టికెట్లు ఎప్పుడంటే..?