YCP MLA candidates leaving the counting center | కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నాని, వంశీ
- ఏపీలో కూటమి పార్టీల హవా నడుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి మెజారిటీ స్థానాల్లో లీడింగ్ లో కూటమి పార్టీలు ఉన్నాయి. గన్నవరం, గుడివాడ వైసీపీ అభ్యర్థులు 10 గంటలకే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మెజారిటీలో కొనసాగుతున్నారు. దీంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ బయటకు రావటం వైరల్ గా మారింది.