Ambati Rambabu :పురుషుల కన్నా నా ప్రచారంలో మహిళలే ఎక్కువ పాల్గొన్నారు-ysrcp leader ambati rambabu press meet on election polling ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ambati Rambabu :పురుషుల కన్నా నా ప్రచారంలో మహిళలే ఎక్కువ పాల్గొన్నారు

Ambati Rambabu :పురుషుల కన్నా నా ప్రచారంలో మహిళలే ఎక్కువ పాల్గొన్నారు

May 14, 2024 04:25 PM IST Muvva Krishnama Naidu
May 14, 2024 04:25 PM IST

  • ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై కొన్ని చోట్ల దాడులు జరగడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నారని చెప్పారు. మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన ప్రచారంలో పురుషుల కన్నా మహిళలు ఎక్కువమంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

More