YCP Leader Shyamala: ఈ విధంగా ట్రోలింగ్.. అయినా వెనక్కి తగ్గను చంద్రబాబు, పవన్!-ycp leader shyamala was fired about trolling on social media ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ycp Leader Shyamala: ఈ విధంగా ట్రోలింగ్.. అయినా వెనక్కి తగ్గను చంద్రబాబు, పవన్!

YCP Leader Shyamala: ఈ విధంగా ట్రోలింగ్.. అయినా వెనక్కి తగ్గను చంద్రబాబు, పవన్!

Published Oct 09, 2024 09:36 AM IST Muvva Krishnama Naidu
Published Oct 09, 2024 09:36 AM IST

  • వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపికైనప్పటి నుంచి తనపై టీడీపీ, జనసేన పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు నీచంగా ట్రోల్ చేస్తున్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత నెంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా ట్రోల్ చేస్తారని అనీ శ్యామల అధికార పార్టీని నిలదీశారు.

More