Viral on the merger of YCP in Congress | కాంగ్రెస్ లో YCP విలీనం అవుతుందా..? షర్మిల కామెంట్స్ వైరల్
- శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ హస్తం గూడికి చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత వారం షర్మిల చేసిన వ్యాఖ్యలు, మంగళవారం అనపర్తి Mla చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.