Two Sisters Died While Taking Selfie At Achutapuram Beach| సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరి ప్రాణాలు బలి-two young women died after fell into the sea while taking selfie at anakapalle ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Two Sisters Died While Taking Selfie At Achutapuram Beach| సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరి ప్రాణాలు బలి

Two Sisters Died While Taking Selfie At Achutapuram Beach| సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరి ప్రాణాలు బలి

Jun 03, 2024 02:56 PM IST Muvva Krishnama Naidu
Jun 03, 2024 02:56 PM IST

  • ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు మహిళలు సెల్ఫీ తీసుకుంటుండగా రాకాసి అల వారిని మింగేసింది. అందులో ఒకరు ప్రాణాల నుంచి బయటపడ్డారు. మిగిలిన ఇద్ద అక్కా చెల్లెళ్లు చనిపోయారు. ఈ ఘటనతో అటు బీచ్ తోపాటు ఇటు ఈ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే బీచ్ ల వద్ద జాగ్రత్తగా ఉండాలని తాము సూచిస్తున్నట్లు అక్కడ పోలీసులు చెబుతున్నారు.

More