Vande Bharat Express: సిగరేట్ కాల్చి బాత్ రూంలో పడేసిన ఓ వ్యక్తి.. బోగిలో వ్యాపించిన పొగలు-tragedy averted in vande bharat express from tirupati to hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vande Bharat Express: సిగరేట్ కాల్చి బాత్ రూంలో పడేసిన ఓ వ్యక్తి.. బోగిలో వ్యాపించిన పొగలు

Vande Bharat Express: సిగరేట్ కాల్చి బాత్ రూంలో పడేసిన ఓ వ్యక్తి.. బోగిలో వ్యాపించిన పొగలు

Aug 10, 2023 12:05 PM IST Muvva Krishnama Naidu
Aug 10, 2023 12:05 PM IST

  • తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు రావటం కలకలం రేగింది. బోగి అంతా పొగలు వ్యాపించటంతో.. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా చూస్తే.. రైలులో ఓ వ్యక్తి సిగరేట్ కాల్చి బాత్ రూంలో పడేశారు. ఆ పొగ బోగి మెుత్తం వ్యాపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.

More