West Godavari Ambedkar flexi issue| రాజేష్ మహాసేన ఎవరికి వత్తాసు పలుకుతున్నట్లు?-tdp spokesperson rajesh mahasena entered the ambedkar flexi controversy in elurupadu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  West Godavari Ambedkar Flexi Issue| రాజేష్ మహాసేన ఎవరికి వత్తాసు పలుకుతున్నట్లు?

West Godavari Ambedkar flexi issue| రాజేష్ మహాసేన ఎవరికి వత్తాసు పలుకుతున్నట్లు?

Published Sep 23, 2024 11:17 AM IST Muvva Krishnama Naidu
Published Sep 23, 2024 11:17 AM IST

  • అంబేడ్కర్‌ ఫ్లెక్సీని స్థానిక ఎమ్మెల్యే రఘురామ రాజు తొలగింపుపై పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో ఆందోళనలు నెలకున్నాయి. అక్కడ ఫ్లెక్సీ ఉండటం వల్ల పూజలు చేసుకునేందుకు ఇబ్బంది అవుతుందని హిందువుల ప్రతినిధులు చెబుతుంటే, ఎలా తీస్తారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యే రఘు రామని ఆ పార్టీ నేత రాజేశ్ మహాసేన తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్లెక్సీని ఎలా తీస్తారని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో రాజేశ్ మహాసేన ఎందుకు దూరుతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

More