Police Vs Alcohol Drinkers | విధుల్లో ఉన్న పోలీస్ అధికారులపై TDP నేతల దుర్భాషలు!-tdp leaders got into a fight with the police while getting drunk and drive in vizag ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Police Vs Alcohol Drinkers | విధుల్లో ఉన్న పోలీస్ అధికారులపై Tdp నేతల దుర్భాషలు!

Police Vs Alcohol Drinkers | విధుల్లో ఉన్న పోలీస్ అధికారులపై TDP నేతల దుర్భాషలు!

Published Jul 17, 2024 01:15 PM IST Muvva Krishnama Naidu
Published Jul 17, 2024 01:15 PM IST

  • డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వారంతా తాము అధికార పార్టీకి చెందిన వాళ్లమని చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి సహకరించమని గొడవ పెట్టుకున్నారు. పోలీసులను వీఆర్ కు పంపిస్తామని బెదిరించారు. అయినప్పటికీ సీపీ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ మందు బాబులు మాత్రం వినుకోలేదు. అయితే ఈ ఘటన విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. వారంతా మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులుగా చెప్పుకుంటున్నారు.

More