Palnadu: డైరెక్షన్ ఇవ్వడానికి నేను ఉన్న.. పల్నాడు పోలీసులు ధైర్యంగా పనిచేయండి-sp mallika garg told why palnadu district is famous in india ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Palnadu: డైరెక్షన్ ఇవ్వడానికి నేను ఉన్న.. పల్నాడు పోలీసులు ధైర్యంగా పనిచేయండి

Palnadu: డైరెక్షన్ ఇవ్వడానికి నేను ఉన్న.. పల్నాడు పోలీసులు ధైర్యంగా పనిచేయండి

May 31, 2024 11:12 AM IST Muvva Krishnama Naidu
May 31, 2024 11:12 AM IST

  • పల్నాడు.. దేశంలోనే ఇప్పుడు ఫేమస్ గా మారిందని ఆ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఏదో చేసి గొప్పతనంలో కాదని, ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల వల్ల అని ఆమె చెప్పారు. సమర్ధత కలిగిన పోలీసులు పల్నాడులో ఉన్నారని వారికి డైరెక్షన్ ఇచ్చే వ్యక్తి కావాలన్నారు. అందుకు తాను ఉన్నానని ఎన్నికల కౌంటింగ్ రోజు మంచిగా పని చేయాలని కోరారు.

More