Save Vizag Steel Plant slogans | జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ.. పోస్టర్లు-save vizag steel plant slogans on devara posters ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Save Vizag Steel Plant Slogans | జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ.. పోస్టర్లు

Save Vizag Steel Plant slogans | జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ.. పోస్టర్లు

Published Sep 26, 2024 01:01 PM IST Muvva Krishnama Naidu
Published Sep 26, 2024 01:01 PM IST

  • దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు వెలిశాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి ఈ విజ్ఞప్తి చేసింది. కోట్లాది మంది అభిమానులు ఉన్న తారక్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని ధీమా వ్యక్తం చేసింది జన జాగరణ సమితి. విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నాయకులు అంటించారు.

More