Road accident at krishna district| కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి-road accident took place on national highway 216 at krithivennu in krishna district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Road Accident At Krishna District| కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

Road accident at krishna district| కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

Jun 14, 2024 11:37 AM IST Muvva Krishnama Naidu
Jun 14, 2024 11:37 AM IST

  • కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారి 216పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు ప్రాణాలు వదిలారు. గాయపడిన వారిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.

More