Ramana Dikshitulu: మా మీద ఒత్తిడి తెచ్చి.. స్వామి వారికి అపచారం చేశారు
- తిరుమల లడ్డు కల్తీపై టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారని మండిపడ్డారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అపచారం చేశారని రమణదీక్షితులు ఆరోపించారు. గత 5 ఏళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేదన్నారు.