Raghurama on Jagan : నాకు ఎంపీ సీటు దక్కకుండా జగన్ కుట్రలు
- తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగాలని భావించిన రఘురామ రాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటును బీజేపీ ఆశిస్తోంది. నరసాపురం సీటు దాదాపు బీజేపీకి ఖారారైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే RRR ఓ వీడియో విడుదల చేశారు. తన సీటు గురించి క్లారిటీ ఇచ్చారు.