Alluri District: విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్-principal picked 200 gunjis with the students for three days in alluri district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Alluri District: విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్

Alluri District: విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్

Sep 17, 2024 12:31 PM IST Muvva Krishnama Naidu
Sep 17, 2024 12:31 PM IST

  • విద్యార్థులతో కళాశాల ప్రిన్సిపల్ కర్కశంగా ప్రవర్తించారు. చిన్న తప్పులను సాకుగా చూపి మూడు రోజులపాటు విద్యార్థినులతో 200 గుంజీలు తీయించారు ప్రిన్సిపల్ ప్రసూన. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు ఉన్నారు. ఈ ఘటన అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది.

More