స్కూల్ లో ఒక విద్యార్థి సహచర విద్యార్థులు, సిబ్బందిపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలలో జరిగింది. కాల్పులకు పాల్పడిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.