Former Dharmavaram MLA Kethireddy| ఎవర్నీ వదిలిపెట్టను.. హైకోర్టుకు వెళ్లాం
- ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి చెరువు భూమి, అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై వార్త పత్రికల్లో కథనాలు రావటంతో కేతిరెడ్డి స్పందించారు. తప్పుడు కథనాలను హైకోర్టులో ఛాలెంజ్ చేశాం అందరికి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.