Kakinada District Eleshwaram: వడ్డీ వ్యాపారి నిర్వాహకం.. నిర్బంధంలో కుటుంబం-money lender locked the house and arrested the borrower in kakinada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kakinada District Eleshwaram: వడ్డీ వ్యాపారి నిర్వాహకం.. నిర్బంధంలో కుటుంబం

Kakinada District Eleshwaram: వడ్డీ వ్యాపారి నిర్వాహకం.. నిర్బంధంలో కుటుంబం

Published Sep 25, 2024 02:41 PM IST Muvva Krishnama Naidu
Published Sep 25, 2024 02:41 PM IST

  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరం నగర పంచాయితీలో ఓ వడ్డీ వ్యాపారి నిర్వాకం చోటు చేసుకుంది. అప్పు తీసుకుని వడ్డీ చెల్లించడం లేదని ఇంటికి తాళాలు వేశాడు వడ్డీ వ్యాపారి. వడ్డీ చెల్లించేంత వరకు భర్త, భార్య పిల్లలు గృహ నిర్భందం ఉండాలని ఆదేశించాడు. అలా కాదని బయటకు వస్తే పెట్రోల్ పోసి తగులబెడతా అని వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. పొట్టా సత్యనారాయణ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటిపై అప్పు తీసుకున్నట్లు బాధితుడు శ్రీనివాసరావు వెల్లడించారు. తనకు న్యాయం చేయాలని గృహ నిర్బంధం నుంచే బాధితుడు వేడుకుంటున్నాడు.

More