Mlc Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలు-mlc elections stolen votes at tirupathi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలు

Mlc Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలు

Mar 13, 2023 04:50 PM IST Muvva Krishnama Naidu
Mar 13, 2023 04:50 PM IST

  • తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 10వ తరగతి ఫెయిలైన మహిళ వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను ప్రశ్నించారు. నిజాన్ని ఆమె నుంచే చెప్పించారు. డిగ్రీ లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో‌ ఓటు వేసేందుకు వచ్చినట్లు మహిళ ఒప్పుకున్నారు. తమిళనాడుకు చెందిన మహిళ విజయగా టీడీపీ నాయకులు తెలిపారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు.

More