Lokesh Reaction on Red Book: కార్యకర్తలు, ప్రజలకు ఇచ్చిన రెడ్ బుక్ హామీ నెరవేర్చుతా-mla nara lokesh said anyone who violates the law prosecuted and punished as per law ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lokesh Reaction On Red Book: కార్యకర్తలు, ప్రజలకు ఇచ్చిన రెడ్ బుక్ హామీ నెరవేర్చుతా

Lokesh Reaction on Red Book: కార్యకర్తలు, ప్రజలకు ఇచ్చిన రెడ్ బుక్ హామీ నెరవేర్చుతా

Published Jun 05, 2024 04:24 PM IST Muvva Krishnama Naidu
Published Jun 05, 2024 04:24 PM IST

  • పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రదర్శించిన రెడ్‌బుక్‌ సంచలనం కలిగించింది. దీనిపై సీఐడీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. విచరాణకు సైతం పిలిచారు. అయితే నాలుగో తేదీ వచ్చిన ఫలితాల్లో టీడీపీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. తప్పకుండా ప్రజలు, కార్యకర్తలకు ఇచ్చి హామీను చట్టం ప్రకారం నెరవేర్చుతామన్నారు.

More