MLA Balakrishna | హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ-mla balakrishna started anna canteen in hindupuram ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Balakrishna | హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

MLA Balakrishna | హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

Published Aug 16, 2024 02:13 PM IST Muvva Krishnama Naidu
Published Aug 16, 2024 02:13 PM IST

  • శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో MLA బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. స్వయంగా కొందరికి బాలకృష్ణ అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బాలయ్య.. అక్షయ పాత్ర వారు శుద్ధిగా ఆహారం తయారు చేస్తున్నారని తెలిపారు.

More