mla Anil Kumar: చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా-mla anil kumar is angry over pawan kalyan not response to chandrababu it notices ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Anil Kumar: చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా

mla Anil Kumar: చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా

Sep 05, 2023 04:04 PM IST Muvva Krishnama Naidu
Sep 05, 2023 04:04 PM IST

  • చంద్రబాబు ఐటీ నోటీసులపై పవన్ స్పందించకపోవటాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ తప్పుబట్టారు. ఎందుకు 118 కోట్ల రూపాయాలపై నోటీసులు ఇస్తే, ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఈ డబ్బులో పవన్ కు కూడా వాటా ఉందని అనిల్ కుమార్ ఆరోపించారు. మీరు ప్రజల పక్షమా లేక చంద్రబాబు పక్షమా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిదానికి చిందులు వేసే సీపీఐ రామకృష్ణ కూడా ఎందుకు స్పందించలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా జగన్ రెండో సారి సీఎం అవుతారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

More