Minister Nadendla Manohar : నాదెండ్ల మార్క్.. రేషన్ బియ్యం అక్రమార్కులపై కొరడా
- మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై శర వేగంగా స్పందిస్తున్నారు. పేదలకు పంచే PDS బియ్యాన్ని స్వయంగా గోడౌన్లకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఒక్క కాకినాడలోని 43 వేల మెట్రిక్ టన్నుల PDS రైస్ ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.