Waterlogging in Vijayawada| నీటిలోనే అపార్ట్మెంట్ వాసులు.. సహాయం కోసం చూపులు-many areas of vijayawada are under water and people are suffering in different areas ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Waterlogging In Vijayawada| నీటిలోనే అపార్ట్మెంట్ వాసులు.. సహాయం కోసం చూపులు

Waterlogging in Vijayawada| నీటిలోనే అపార్ట్మెంట్ వాసులు.. సహాయం కోసం చూపులు

Published Sep 02, 2024 12:18 PM IST Muvva Krishnama Naidu
Published Sep 02, 2024 12:18 PM IST

  • బెజవాడ నగరం వరుణుడు ప్రతాపం చూపించాడు. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించాడు. పదుల సంఖ్యలో కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. ఇప్పటికీ వరద నీటిలోని పలు కాలనీలు ఉన్నాయి. బుడమేరు ముంపు నుంచి ఇంకా ఆయా ప్రాంతాల వాసులు తేరుకోలేదు. నీటిలో ఉన్న వారి కోసం బోట్లతో సహాయ చర్యలు చేపట్టారు. వారికి అవసరం అయిన ఆహారాన్ని అందిస్తున్నారు.#Heavyrainfall #vijayawada #chandrababu #floodwater #imdalert #boats #telugunews #httelugu

More