Bala Krishna Vs Kodali Nani | ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య Vs తారక్.. అండగా కొడాలి నాని-kodali nani counter to bala krishna on junior ntr issue ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bala Krishna Vs Kodali Nani | ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య Vs తారక్.. అండగా కొడాలి నాని

Bala Krishna Vs Kodali Nani | ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య Vs తారక్.. అండగా కొడాలి నాని

Jan 18, 2024 03:56 PM IST Muvva Krishnama Naidu
Jan 18, 2024 03:56 PM IST

  • నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఈ విషయం బయట పడింది. ఇవాళ తారక రామారావు వర్దంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన సమాధిని దర్శించారు. ఈ క్రమంలోనే అభిమానులు జూనియర్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ లో ఫ్లెక్సీలు కట్టారు. అయితే తర్వాత బాలకృష్ణ ఘాట్ కు వచ్చారు. ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తీసి వేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More