kethireddy on cinema ticket rates: ఇండస్ట్రీతో చెడ్డ అవడం తప్ప.. ఏమైనా మూట కట్టుకున్నావా?-kethi reddy venkatrami reddy opined that jaga has unnecessarily interfered with the cinema tickets ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kethireddy On Cinema Ticket Rates: ఇండస్ట్రీతో చెడ్డ అవడం తప్ప.. ఏమైనా మూట కట్టుకున్నావా?

kethireddy on cinema ticket rates: ఇండస్ట్రీతో చెడ్డ అవడం తప్ప.. ఏమైనా మూట కట్టుకున్నావా?

Published Jul 31, 2024 02:18 PM IST Muvva Krishnama Naidu
Published Jul 31, 2024 02:18 PM IST

  • సినిమా టికెట్ల ధరల విషయంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమా ఫ్యాన్స్ ఎవరూ కూడా టికెట్లు ధరలు తగ్గించమని అడగలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీ తో జగన్ చెడ్డయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నా బీసీ నా ఎస్టి అన్నారే తప్ప మిగిలిన వారిని పట్టించుకోలేదని చెప్పారు.

More