Nadendla Manohar On BRS : జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్-janasena leader nadendla manohar serious comments on brs expansion in ap ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nadendla Manohar On Brs : జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్

Nadendla Manohar On BRS : జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్

Jan 06, 2023 11:38 AM IST Mahendra Maheshwaram
Jan 06, 2023 11:38 AM IST

  • janasena leader nadendla manohar comments on brs: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సాయం అందించడానికి, జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్ తెచ్చారని మనోహర్ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ చీలిక తెచ్చిందని.. బీఆర్ఎస్‌తో ఏపీకి ఎలా న్యాయం చేస్తారని నాదెండ్ల ప్రశ్నించారు. ఏపీ విషయంలో బీఆర్ఎస్ విధానమెంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత వారంలోనే ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ టార్గెట్ పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

More