Tension in Punganur: పుంగనూరులో టెన్షన్ వాతావారణం.. మోహరించిన పోలీసులు
- చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లారు. ఈ టైంలోనే టెన్షన్ ఏర్పడింది. వైసీపీ- టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటి వద్ద రాళ్లు రువ్వుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.