Gudivada Amarnath on Rushikonda| రుషికొండ భవనాలపై మాజీ మంత్రి క్లారిటీ-former minister gudivada amarnath on rushikonda ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Gudivada Amarnath On Rushikonda| రుషికొండ భవనాలపై మాజీ మంత్రి క్లారిటీ

Gudivada Amarnath on Rushikonda| రుషికొండ భవనాలపై మాజీ మంత్రి క్లారిటీ

Published Jun 17, 2024 02:18 PM IST Muvva Krishnama Naidu
Published Jun 17, 2024 02:18 PM IST

  • రుషికొండపై కట్టిన భవనాలు ప్రభుత్వానివేనని, జగన్ వ్యక్తిగతంగా నిర్మించుకున్నవి కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఆ భవనాలు కేవలం జగన్ ని అనేలా టీడీపీ నేతలు చూపుతున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చి ఉంటే రుషికొండ భవనాల్లో ఉండే జగన్ పరిపాలన చేసే వారని చెప్పారు. కానీ ప్రజలు తీర్పు మరోలా ఇచ్చారని చెప్పకొచ్చారు.

More