CPI Narayana at Vijayawada: మద్యం ధరలు ఇంతనా.. నిజంగా తగ్గాయా?-cpi leader narayana satires on new liquor prices ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cpi Narayana At Vijayawada: మద్యం ధరలు ఇంతనా.. నిజంగా తగ్గాయా?

CPI Narayana at Vijayawada: మద్యం ధరలు ఇంతనా.. నిజంగా తగ్గాయా?

Published Oct 18, 2024 11:19 AM IST Muvva Krishnama Naidu
Published Oct 18, 2024 11:19 AM IST

  • చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో టెండర్లు దక్కించుకున్న వారు.. వైన్ షాప్‌లు తెరిచారు. ఈ క్రమంలోనే సీపీఐ నేత నారాయణ.. విజయవాడలోని ఓ మద్యం దుకాణానికి వెళ్ళారు. ఈ సందర్భంగా మద్యం ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కొత్త సీసాలో పాత సారా అంటూ నారాయణ.. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

More