CM YS Jagan: ఆ పేపర్లు, టీవీలు చూడొద్దండి.. కుళ్లిపోయిన మీడియా వ్యవస్థతో పోరాటం చేస్తున్నాం-cm ys jagan made key comments on election code dates in ap ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Ys Jagan: ఆ పేపర్లు, టీవీలు చూడొద్దండి.. కుళ్లిపోయిన మీడియా వ్యవస్థతో పోరాటం చేస్తున్నాం

CM YS Jagan: ఆ పేపర్లు, టీవీలు చూడొద్దండి.. కుళ్లిపోయిన మీడియా వ్యవస్థతో పోరాటం చేస్తున్నాం

Published Mar 14, 2024 02:53 PM IST Muvva Krishnama Naidu
Published Mar 14, 2024 02:53 PM IST

  • ఏపీలో మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోందని CM వైఎస్ జగన్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న లా యూనివర్సిటీకి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పథకాలు అటు ఇటు ఆలస్యం కావచ్చని వైఎస్ జగన్ అన్నారు. కొన్ని పేపర్లు చూడొద్దని ప్రజలు విజ్ఞప్తి చేశారు. కుళ్లిపోయిన మీడియా వ్యవస్థతో పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు.

More