CM Jagan | వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు రావని ప్రశ్న-cm ys jagan instructions to mlas and party leaders ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan | వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు రావని ప్రశ్న

CM Jagan | వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు రావని ప్రశ్న

Published Apr 04, 2023 12:29 PM IST Muvva Krishnama Naidu
Published Apr 04, 2023 12:29 PM IST

  • దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లలోనే 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ నెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుతో తాడేపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై మీటింగ్ నిర్వహించారు. మారీచులతో యుద్దం చేసేందుకు రెడీ కావాలని సీఎం జగన్ పార్టీ శాసన సభ్యులకు పిలుపునిచ్చారు.

More