CM YS Jagan: చంద్రబాబు చెబితే మోసాలు.. పవన్ పేరు చెబితే అమ్మాయిలను మోసం చేసే..!-cm jagan criticized opposition leaders in anakapalli assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Ys Jagan: చంద్రబాబు చెబితే మోసాలు.. పవన్ పేరు చెబితే అమ్మాయిలను మోసం చేసే..!

CM YS Jagan: చంద్రబాబు చెబితే మోసాలు.. పవన్ పేరు చెబితే అమ్మాయిలను మోసం చేసే..!

Mar 07, 2024 03:35 PM IST Muvva Krishnama Naidu
Mar 07, 2024 03:35 PM IST

  • ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ అనకాపల్లి పర్యటనలో ఉన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు నిధుల విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోయారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. కార్లను మార్చినట్టు భార్యలను పవన్ మార్చుతారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు తప్ప ఏమి గుర్తుకు వస్తాయన్నారు. 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో చెప్పినట్లు మహిళలకు ఏమీ చేయలేదన్నారు.

More