Vijayawada | జగన్ వల్లే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
- ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే ఈ రాష్ట్రంలో దిక్కులేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు కాదు.. డిపాజిట్లు కూడా రాకూడదన్నారు. పొత్తు పెట్టుకోవటానికి ప్రధాన కారణంగా