పుంగనూరు, మాచర్ల ఘటనలపై ఈసీ దృష్టికి తీసుకెళ్లాం | Chandrababu on macherla incident
- ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా గుండాయిజంతో రెచ్చగొడితే ఊరుకునేది లేదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పుంగనూరు, మాచర్లలో జరిగిన ఘటనపై మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పటికే ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల సజావుగా సాగేలా ఎలక్షన్ కమిషన్, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.