కుప్పంలో ఉత్తుత్తి డ్యాం అంటూ సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్యాం కట్టి హడావిడి చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తెల్లారు చూస్తే సెట్టింగ్ ఎత్తేసి గేటు ఎత్తుకు పోయారని ఆరోపించారు. అక్కడ చుక్క నీరు లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం కొట్టుకుపోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని మందుబాబులకు మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.