Botsa Jhansi comments on Vizag capital | విశాఖ రాజధానిగా మేనిఫెస్టోలో పెట్టాం.. ఇక్కడే అంటూ..!
- విశాఖ రాజధాని అంశంపై మరోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల అంశాల్ని మేనిఫెస్టోలో పెట్టామని తెలిపారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.