BJP Mla Vishnu Kumar Raju: అలా బాత్‌రూం కడుక్కునేది నేనెక్కడా చూడలేదు
- ఏపీ అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన ఖర్చుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టలల్ ఖరీదు నాలుగు లక్షల రూపాయలు ఉందన్నారు. తలుపు గ్రిల్ ఖరీదు 12 లక్షల రూపాయల పై మాటే అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు.