Lokesh on Jagan Secuity | ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి.. భయపడొద్దు-ap minister nara lokesh fire on news reporters and ys jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lokesh On Jagan Secuity | ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి.. భయపడొద్దు

Lokesh on Jagan Secuity | ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి.. భయపడొద్దు

Published Aug 30, 2024 12:19 PM IST Muvva Krishnama Naidu
Published Aug 30, 2024 12:19 PM IST

  • బాలీవుడ్ నటి వేధింపులపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణ ప్రారంభమైందని, చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవటం లేదన్నారు. అందుకే జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇచ్చామని, స్వేచ్ఛగా తిరుగుతున్నారని లోకేష్ చెప్పారు.

More