Gummanur Jayaram | YCPకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. TDP తరపున గుంతకల్లు నుంచి పోటీ
- వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పారు. తనకు ఎంపీ పదవి కన్నా.. ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యే పదవే ముఖ్యమన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన విజయవాడలో ప్రకటించారు. గుంతకల్లు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు గుమ్మనూరు జయరాం ప్రకటించారు. ఇప్పటికే ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.